నేనింతే.... నేను రాసెదింతే..... తెలుగు హాస్య కవితలు, సినిమా విషేషాలు.... సటైర్లు.... తెలివి తక్కవ ప్రశ్నలు, అవి ఇవి అన్ని.... నా ఇష్టం.... కృష్ణచైతన్య ,

ఇన్స్పిరేషన్

ఙ్నాణం అనేది కులాన్ని బట్టి గాని.....
ప్రాంతాన్ని బట్టి గాని.....
భాషను బట్టి గాని రాదు....
వ్యక్తి ఎదుగుతున్న సమయంలో గమనిస్తున్న మరియు అనుభవిస్తున్న పరిస్తితిలో పెద్దల సంగత్యం, ఇతరుల సాగత్యం వల్ల గాని పెరుగుతుంది........
వ్యాఖ్యను జోడించు

No comments:

Post a Comment