నేనింతే.... నేను రాసెదింతే..... తెలుగు హాస్య కవితలు, సినిమా విషేషాలు.... సటైర్లు.... తెలివి తక్కవ ప్రశ్నలు, అవి ఇవి అన్ని.... నా ఇష్టం.... కృష్ణచైతన్య ,

పరిచయం

కవి పరిచయం

పేరు : ఓరుగంటి కృష్ణ చైతన్య 

పెద్దలు పెట్టింది కాని ఒరుగంటి కే చైతన్య నేను మార్చు కున్నాను అదే
మార్తాండ్ కే వెంకటేష్.... చోటా కే నాయుడు పేర్లు చూసి ఇలా మార్చుకున్నానంతే....
నాకొంచం క్రాక్... ఒహ్ అదే శివమణి లో నాగర్జునాకి మెంటల్ అందుకే నాకు క్రాక్ అంతే........



రాసిన కవితలు : చాల ఉన్నాయి పెద్దగా ప్రచురితం కాలేదు (అన్ని చిత్తు కాగితాలపై రాసినవి) ఎవరికి చూపించలేనివి..... 

No comments:

Post a Comment