నేనింతే.... నేను రాసెదింతే..... తెలుగు హాస్య కవితలు, సినిమా విషేషాలు.... సటైర్లు.... తెలివి తక్కవ ప్రశ్నలు, అవి ఇవి అన్ని.... నా ఇష్టం.... కృష్ణచైతన్య ,

Tuesday 20 September 2022

సెలవుల్లో మార్పులు?

 గత నెలల్లో పడిన బారి వర్షాల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు  తెలంగాణ లో అధనం గా సెలవులు రావడం కారణంగా ఈ నెల 25 వ తేది నుండి ఉండవలసిన సెలవులు తగ్గే అవకాశం లేక పోలేదు.....  ఒకవేళ పాఠశాల వారు దసరా సెలవుల ను ముందుగా ప్రకటించిన ప్రకారం  25/09/2022 నుండి 09/10/2022 వరకు సెలవులు ఇస్తే.... రాబోయే ప్రతీ నెల అనగా నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ ఈ ఐదు నెలలలో సెకండ్ శనివారం సెలవు తీసుకొనే అవకాశం లేదు.....  తుది నిర్ణయం

 పాఠశాల యాజమాన్యాలకు ఇవ్వడం జరిగింది.

Thursday 8 September 2022

IBOMMA stooped In India

ప్రజలకు వినోదాన్ని ఇన్ని రోజులు ఉచితం గా అందించిన  చలన చిత్ర వెబ్ సైట్ ibomma https://ww19.ibomma.bar/. నేటితో ముగియనుంది.

భారత దేశంలో అలాగే తెలుగు చిత్రాలను ఆన్ లైన్లో చూసే విధంగా మరియు డౌన్లోడ్ సదుపాయాన్ని ఇచ్చిన్న ఈ సంస్థ నేటితో తన సేవలను నిలిపెస్తున్నట్టుగా సంస్థ సైట్ లో ఇవ్వడం జరిగింది.   ప్రతీ Ott లో వచ్చే తెలుగు సినిమాలను ఇన్ని రోజులు ఉచితంగా ఇచ్చిన ఈ ibomma సైట్ మన దేశంలో నేటితో సేవలు నిలిపి వేశారు. కానీ ibomma కొన్ని దేశాలలో ఇప్పటికీ ఉచితంగా చూసే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

క్రింది లింక్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
https://ww19.ibomma.bar/a/note-watch-online.html



Friday 8 January 2016

మీకు తెలుసా గణితం లో ఇదొక మ్యాజిక్ ఉందని దాని కోరకు ఈ వీడియో చూడగలరు...

మీకు తెలుసా గణితం లో ఇదొక మ్యాజిక్ ఉందని దాని కోరకు ఈ వీడియో చూడగలరు...

www.youtube.com/krishnachaithanyaort

మీకు తెలుసా గణితం లో ఇదొక మ్యాజిక్ ఉందని దాని కోరకు ఈ వీడియో చూడగలరు...

www.youtube.com/krishnachaithanyaort

కలలు పడటం నిజమే కాని అవి ఎలంటి సందర్బల్లో నిజం అవుతాయో తెలుస కలలో ఎది వస్తే మంచిడి... అసలు కలలు పడటాఆనికి గల కారణం,.....ఏమిటి
  www.youtube.com/krishnachaithanyaort
Do you know maThs magik amazing trick by krishnachaithanya

we will get dreams but WHAT is DREAM how it will produce what is The main source of dreams in our Body follow  www.youtube.com/krishnachaithanyaort 

Thursday 15 January 2015

కాదేది కవితకు అనహ్రం....

ఓ... ప్రవళికా...

నీ కోసం రాసా ఏ ప్రేమ లేఖ...
ఇవ్వలేక పోయా... ధైర్యం లేఖా....

మరో సారి నీ బొమ్మ వేసా...

మద్యలో ఆపేసా.... ఇంకు అయిపొయిందని కారణం గమనించా....

కాని కోపంలో చింపేసా.... మరో సారి నువ్వు కలిసినప్పుడు తెల్ల మొహం వేసా.....

సంబరాల సంక్రాంతి



సంబరాల సంక్రాంతి ప్రసరించు ఉషస్సు కాంతి.
రంగుల హరివిల్లు చేరలు ధరించింది ప్రత్యుష పడతి.

నట్టింట నడయాడి పిట్టింటి కొచ్చిన నవ యువతిలా..
వచ్చింది నా ఇంటికి సంక్రాంతి కాంత...
డూడు ఒసవడి చిరుగజ్జెల సవ్వడి హరైదాసుల కీర్తనలు
పసి పాపల చిరునగవులు- రైతుల ఇంట నవ్వుల సిరుల గలగలలు.
కాన రావు నేడు ఆ దృశ్యాలు- అవి ఆశలు.
రైతుల గుండెల భగభగలు- మండుచున్న భోగి మంటలు పాడయిన పంటలు.

తెలంగాణాలొ చితి మంటలు- తింటున్నరు రైతులు విషపు గుళికలి
పలుకుతారు సానిఘూతి ప్రకటనలు- కాని సహయ పడని చేతులు.
వారా మనకు నేతలు- కాదు గద్ద నెక్కిన
యమ దూతలు- తిరగ రాయాలి వారి తల రాతలు....
 

ఇదో ప్రేమలేఖ


హాస్య కవిత...

మళ్ళి....
 రేపు అడుగుతా మీ నాన్న దగ్గరికి వెల్లి
అడుగత మనిద్దరికి చేయమని పెళ్ళి....
ఒప్పుకుంటే నీకు నాకు పెళ్ళి....
లేకుంటె  నాకు మీ నాన్నకు లొల్లి....