నేనింతే.... నేను రాసెదింతే..... తెలుగు హాస్య కవితలు, సినిమా విషేషాలు.... సటైర్లు.... తెలివి తక్కవ ప్రశ్నలు, అవి ఇవి అన్ని.... నా ఇష్టం.... కృష్ణచైతన్య ,

Thursday, 15 January 2015

సంబరాల సంక్రాంతి



సంబరాల సంక్రాంతి ప్రసరించు ఉషస్సు కాంతి.
రంగుల హరివిల్లు చేరలు ధరించింది ప్రత్యుష పడతి.

నట్టింట నడయాడి పిట్టింటి కొచ్చిన నవ యువతిలా..
వచ్చింది నా ఇంటికి సంక్రాంతి కాంత...
డూడు ఒసవడి చిరుగజ్జెల సవ్వడి హరైదాసుల కీర్తనలు
పసి పాపల చిరునగవులు- రైతుల ఇంట నవ్వుల సిరుల గలగలలు.
కాన రావు నేడు ఆ దృశ్యాలు- అవి ఆశలు.
రైతుల గుండెల భగభగలు- మండుచున్న భోగి మంటలు పాడయిన పంటలు.

తెలంగాణాలొ చితి మంటలు- తింటున్నరు రైతులు విషపు గుళికలి
పలుకుతారు సానిఘూతి ప్రకటనలు- కాని సహయ పడని చేతులు.
వారా మనకు నేతలు- కాదు గద్ద నెక్కిన
యమ దూతలు- తిరగ రాయాలి వారి తల రాతలు....
 

No comments:

Post a Comment