నేనింతే.... నేను రాసెదింతే..... తెలుగు హాస్య కవితలు, సినిమా విషేషాలు.... సటైర్లు.... తెలివి తక్కవ ప్రశ్నలు, అవి ఇవి అన్ని.... నా ఇష్టం.... కృష్ణచైతన్య ,

Tuesday, 20 September 2022

సెలవుల్లో మార్పులు?

 గత నెలల్లో పడిన బారి వర్షాల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు  తెలంగాణ లో అధనం గా సెలవులు రావడం కారణంగా ఈ నెల 25 వ తేది నుండి ఉండవలసిన సెలవులు తగ్గే అవకాశం లేక పోలేదు.....  ఒకవేళ పాఠశాల వారు దసరా సెలవుల ను ముందుగా ప్రకటించిన ప్రకారం  25/09/2022 నుండి 09/10/2022 వరకు సెలవులు ఇస్తే.... రాబోయే ప్రతీ నెల అనగా నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ ఈ ఐదు నెలలలో సెకండ్ శనివారం సెలవు తీసుకొనే అవకాశం లేదు.....  తుది నిర్ణయం

 పాఠశాల యాజమాన్యాలకు ఇవ్వడం జరిగింది.

No comments:

Post a Comment